ETV Bharat / jagte-raho

తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి - atm chori news

తాగిన మైకంలో ఏటీఎం నుంచి డబ్బులు చోరీ చేసేందుకు యత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది.

తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి
తాగినమైకంలో ఏటీఎం చోరీకి యత్నం... స్థానికుల దేహశుద్ధి
author img

By

Published : Nov 1, 2020, 1:20 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద ఓ వ్యక్తి తాగిన మైకంలో వీరంగం సృష్టించాడు. కట్టె పుల్లలతో ఏటీఎం నుంచి డబ్బులను డ్రా చేసేందుకు ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: 'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.